Saturday, December 11, 2010

check

కాలేజీ డేస్ లో ఉన్నపుడు నేను విన్న  పాటల కామెడీ
గ్యాంగ్ లీడర్ చిత్రం:
వాన వాన వెల్లువాయి..
కొండ కోనా తుళ్ళి పోయి.. పాట కి పేరడీ:
వాన వాన వెల్లువాయి..
పక్కింటోడి పెళ్ళాం పాయె

రేపు తద్దినం ఎల్లుండి భోజనం
 ఆహా ఆహా ఏమి హాయి
జెంటిల్మాన్ చిత్రం:
చికు బుకు చికు బుకు రైళే పాటకి పేరడీ:
  
చికు బుకు చికు బుకు గేదె
అదిరినది దాని తోకే

చక్కనిన చిక్కనిన పేడే
అది ఓకే అంటే పిడకే

Sunday, December 5, 2010

పాటల పేరడీ

కాలేజీ డేస్ లో ఉన్నపుడు నేను విన్న  పాటల కామెడీ
గ్యాంగ్ లీడర్ చిత్రం:
వాన వాన వెల్లువాయి..
కొండ కోనా తుళ్ళి పోయి.. పాట కి పేరడీ:
వాన వాన వెల్లువాయి..
పక్కింటోడి పెళ్ళాం పాయె

రేపు తద్దినం ఎల్లుండి భోజనం
 ఆహా ఆహా ఏమి హాయి
జెంటిల్మాన్ చిత్రం:
చికు బుకు చికు బుకు రైళే పాటకి పేరడీ:
  
చికు బుకు చికు బుకు గేదె
అదిరినది దాని తోకే

చక్కనిన చిక్కనిన పేడే
అది ఓకే అంటే పిడకే